ఇప్పటి వరకు బాహుబలి గురించి అందరూ రక రకాలు గా ఉహించుకుంటూ వస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే బాహుబలికి ఎన్ని రూపాలు ఇవ్వాలో అన్ని రూపాలు ఇచ్చేశారు. వాస్తవానికి రాజమౌళి ఈ సినిమా తీసేప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రిలీజ్ చేసిన వీడియోలు, ఫోటలో తప్ప దీనికి గురించి ఏ న్యూస్ లు గాని, ఫోటలో గానికి బయటకు రాలేదు.

ప్రభాస్ బాహుబలి పోస్టర్

బాహుబలి చిత్రంపై అంచనాలను రోజు రోజుకి పెంచడానికి చాలా పెద్ద ఎత్తులే వేసాడు రాజమౌళి, ఇప్పటి సినిమాలో పాత్రలకు సంబంధించి ఒక్కో పోస్టర్ విడుదలు చేస్తూ జనాల మతులు పోగొడుతున్నాడు.  తాజాగా ఈరోజు సాయంత్రం అసలు సిసలు బాహుబలి ప్రభాస్ లుక్ ని రిలీజ్ చేయనున్నాడు జక్కన్న.

ఇన్నాళ్ళుగా బాహుబలి చిత్రంలోని పాత్రలను రిలీజ్ చేసిన జక్కన్న ఈరోజు మాత్రం బాహుబలి పాత్ర ని రిలీజ్ చేయనున్నాడు . ప్రభాస్ బాహుబలి గా శివుడి గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్న విషయం తెలిసిందే . 



మరింత సమాచారం తెలుసుకోండి: