బాలీవుడ్ ను షేక్ చేస్తున్న ఫోర్న్ భామ సన్నీలియోన్ మంచి హైట్ ఆకట్టుకునే రూపం..హాట్ అండ్ సెక్సీ ఫిజిక్ ఉండటంతో బాలీవుడ్లో తొందరగానే క్లిక్ అయింది, అంతే కాదు ఈ అమ్మడు వస్తూ వస్తూనే బాలీవుడ్ లో హాట్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ చేతిలో పండింది ఇంకేముంది జిస్మ్ 2 సినిమాతో తన అందాలన్నీ ఆరబోసింది బాలీవుడ్ అడల్ట్ కాంటెంట్ సినిమాలకు  ఓ కొత్త రూపం ఇచ్చిది. తర్వాత వచ్చిన సినిమాలు అన్నీ శృంగార భరిత చిత్రాలే కావడంతో సన్నిలీయోన్ అగ్ర హీరోయిన్లకు ధీటుగా నిలిచింది.


బిచ్ లో సన్నీలీయోన్ హాట్ అందాలు, భర్త డేనియల్ వెబర్ సన్నీలియోన్


కెనడియన్ అయిన సన్నీ లియోన్ బాలీవుడ్లో అవకాశాల కోసం తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి ముంబైలో మకాం వేసింది. అంతే కాదు ఈ అమ్మడు కన్ను దక్షిణాది చిత్రాల పై కూడా పండింది తెలుగులో మంచు మనోజ్ సరసన ‘కరెంట్ తీగ’ సినిమాలో హాట్ హాట్ గా సారీ కట్టి కుర్రకారు మతులు పోగొట్టింది. ఇపుడు ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: