నందమూరి తారక రామారావు మనుమడు, హరికృష్ణ తనయుడు ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు,  మే 20, 1983 న జన్మించాడు. ఎన్టీఆర్ తల్లి షాలిని,  చిన్నతనంలో కూచిపూడి నాట్యం నేర్చుకొని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.


బాలరామాయణం సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు.  చిన్నప్పుడు తరువాత చిత్రరంగంలో ప్రవేశించాడు. ఎన్టీఆర్ చిన్నప్పటి విద్యాభాసం హైదరాబాద్ లో నే జరిగింది. ఎన్టీఆర్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఫోటో మీకోసం...

మరింత సమాచారం తెలుసుకోండి: