బాలీవుడ్ నుంచి వచ్చిన సొట్టబుగ్గల సిన్నదానికి ఈ మధ్య బాగానే కలిసి వస్తుంది. మంచు మనోజ్ తో తెలుగులో తొలి సినిమా ‘ఝుమ్మంది నాథం’ తో తొడల ఎక్స్ పోజింగ్ తో హాట్ హాట్ గా కనిపించి కుర్రకారు మనసు దోచేసింది. తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేక పోయినా గోపిచంద్ సినిమా ‘సాహసం’ లో మత్రం మంచి నటన చూపించింది. ఈ మధ్య వచ్చిన లారెస్స్ సినిమా గంగ (ముని3) లో అద్భుతంగా నటించి సో గుడ్ అనిపించుకుంది.


గంగ (ముని3) లో లారెన్స్, తాప్సీ


ఇప్పుడు  చేతినిండా అవకాశాలు వస్తున్నా హిట్ ,ఫ్లాపుల మధ్య ఆమె కెరీర్ ఊగీసలాడుతుంది,గంగ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలలో నటిస్తుంది.దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తున్న సినిమాలో తాప్సి ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నన్నట్లు సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కేథరిన్ నటిస్తుంది, సినిమా పేరు ‘కాన్’ అని పెట్టారట. మరి ఈ సినిమా హిట్ అయితే తమిళ నాట ఈ అమ్మడికి ఎదురే ఉండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: