తెలుగు చలన చిత్ర రంగంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత అంత గొప్ప స్థానం సంపాదించుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్వయంకృషితో సినిమా ఇండస్ట్రీలో రక రకాల ప్రయోగాలు చేస్తూ అందరి  హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తర్వాత కాలంలో ఈయన వారసులుగా మంచి హీరోల స్థానంలో నిలిచారు పవన్ కళ్యాన్,రాంచరణ్,అల్లు అర్జున్,వరుణ్ తేజ్, సాయిధర్మతేజ్.

మెగా పవర్ స్టార్ రాంచరణ్


మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ తండ్రి వారసత్వంతో వచ్చినప్పటికి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో  సంపాదించుకున్నాడు. మరి చెర్రి అని ముద్దుగా పిలుచుకున్నా రాంచరణ్ చిన్ననాటి ఫోటో మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: