బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి మూడు సంవత్సరాలు అయ్యింది. జిస్మ్ 2 సినిమాతో ఈ అమ్మడు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఏ పెద్ద హీరోతో నటించలేదు. దీనికి ఓ కారణం ఉంది ఈ అమ్మడు ఫోర్న్ స్టార్ కాబట్టి ఈమెతో నటిస్తే తమ ఇమేజ్ దెబ్బతింటుందని కొందరు హీరోలు నటించలేదు..? మరి కొందరీ హీరోల భార్యలు ఆమెతో నటించడానికి ససేమిరా అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి సన్నీ కూడా కౌంటర్ ఇచ్చింది తనకు భర్త ఉన్నాడని గడిచిన జీవితాన్ని పదే పదే ఎందుకు గుర్తు చేస్తారని వాపోయింది.

సన్నీలియోన్ హాట్ ఫోటో


ఇప్పటి వరకు చిన్న హీరోలెందరితో కలసి నటించినప్పటికీ.. ఇప్పటివరకూ ఖాన్స్, కపూర్స్, కుమార్స్ సినిమాల్లో నటించలేదు సన్నీలియోన్. ఇప్పుడు సన్నీది రొట్టె విరిగి నేతిలో పడింది.. తాజాగా ఇప్పుడు అక్షయ్ కుమార్ తన కోరిక తీరబోతుందట. ప్రస్తుతం సన్నిలియోన్ స్పిట్స్ విల్లా   అనే టీవీ సిరీస్ లో నటిస్తున్న ఆ  షూటింగ్ నిమిత్తం గోవా వెళ్ళింది. అక్కడే అక్షయ్ కుమార్ లేటెస్ట్ మూవీ’ సింగ్ ఈజ్ బ్లింగ్’ షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సిమాలో స్పెషల అప్పియరెన్స్ కోసం ఓ గ్లామర ఐటమ్ గల్ కావాల్సి ఉండగా వెంటనే సన్నిలీయోన్ గుర్తుకు వచ్చిందట అనుకోకుండా సన్ని కూడా గోవాలో ఉండటంతో సింగ్ ఈజ్ బ్లింగ్ యూనిట్.. ఈ అమ్మడిని కలిసారు.

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్


ఇంకేం తను కావలనుకున్న కోరిక నెరవేరుతుందన్న ఆలోచనతో నిజానికి టీవీ సిరీస్ షూటింగ్ కోసం బిజీగా ఉన్నప్పటికీ.. అక్షయ్ వంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ రావడంతో.. తన కాల్షీట్స్ అడ్జస్ట్ చేసుకోని మరి ఓకే చెప్పిందంటా. స్టార్ హీరో సరసన కనిపించాలన్న సన్నీలియోన్ డ్రీమ్, అక్షయ్ మూవీ ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ తో నెరవేరబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: