‘లయన్' బ్యూటీ రాధిక ఆఫ్టే తిరిగి రచ్చకెక్కింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా ఆమె నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటోంది. కొద్దిరోజుల కిందట ‘లివింగ్ టు గెదర్’తోపాటు మరికొన్ని అంశాలపై తన మనసులోని మాటను బయటపెట్టింది.

రాధికా ఆప్టే కి సంబంధించిన హాట్ వీడియోల హ‌ల్ చ‌ల్ నెట్ లో ఏ మాత్రం


ఇదిలా ఉండగా రాధికాకు సంబంధించిన సెమీ న్యూడ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయినా రాధికా ఆప్టే కి సంబంధించిన హాట్ వీడియోల హ‌ల్ చ‌ల్ నెట్ లో ఏ మాత్రం ఆగ‌లేదు.


అనురాగ్ కశ్యప్ డైరెక్ట్ చేసిన 20 నిమిషాల నిడివి గల ఓ షార్ట్ ఫిల్మ్ లో ఉన్న హాట్ క్లిప్ల్స్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతోపాటు వాట్సప్‌లోనూ హల్‌చల్ చేస్తోంది. అంతే కాకుండా టాలీవుడ్ కి చెందిన కొన్ని అన్ సీన్డ్ హాట్ క్లిప్స్ కూడ టాలీవుడ్ లో స‌ర్కులేట్ జ‌రుగుతున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.


వారి తాట తీస్తాను... అంటూ త‌న‌దైన శైలిలో వార్నింగ్ ఇచ్చింద‌ట‌.


దీంతో ఒళ్ళు మండిన రాధికా ఆప్టే, కొంద‌రు టాలీవుడ్ హీరోలు, ద‌ర్శ‌కులు కావాల‌నే త‌న‌ని టార్గెట్ చేశార‌ని బాహాటంగానే చెబుతుంది. ఇలాగే వారి చేష్ట‌లు కొన‌సాగితే, టాలీవుడ్ లో వారి తాట తీస్తాను... అంటూ త‌న‌దైన శైలిలో వార్నింగ్ ఇచ్చింద‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: