తెలుగు ఇండస్ట్రీలో హీరోలు ఈ మద్య సోషల్ యాక్టివిటీస్ లో బాగా పాలు పంచుకుంటున్నారు. పవన్ కళ్యాన్ శ్రీజ అనే అమ్మాయి అనారోగ్యం పాలైతే తనకు హీర్ పవన్ కళ్యాన్ ని చూడాలనే కోరిక ఉందన్న విషయం తెలుసుకున్న హీరో పవన్ వెంటనే వెళ్లి ఆ అమ్మాయిని కలిసి దైర్యం చెప్పి కొన్న బొమ్మలు ఇప్పించి వైద్య ఖర్చులు కూడా భరిస్తానని చెప్పాడు. తర్వాత ఆ అమ్మాయి కోలుకుని పవన్ ఇంటికి వెళ్లి కలిసింది.

చిన్నారులతో అల్లు అర్జున్

Alluarjun At Make a Wish Foundation 5
ఈ మద్య ఎన్టీఆర్ కూడా ఇదే బాటలో నడిచాడు శ్రీనిధి అనే అమ్మాయి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించింది ఆ సమయంలో తనకు ఎన్టీఆర్ ని చూడాలని ఉన్న కోరిక తెలుసుకొని ఎన్టీఆర్ వెంటనే శ్రీనిధిని కలవడానికి వెళ్లాడు పాపకు టెడ్డీబేర్, కొన్ని చాక్లెట్లు తీసుకొని వెళ్లి ధైర్యం చెప్పాడు. ఆ అమ్మాయికి అయ్యే ఖర్చు తన భరిస్తానని చెప్పాడు ఆ అమ్మాయి గురించి మాట్లాడుతు కన్నీరు పెట్టుకున్నంతన పని చేశాడు తర్వాత శ్రీనిధి చనిపోయింది. ఇప్పుడు ఇదే బాటలో నడిచాడు అల్లు అర్జున్ మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ చివరి రోజుల్లో ఉన్నవారి కోరికను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

హీరో అల్లు అర్జున్


Alluarjun At Make a Wish Foundation 7
అల్లు అర్జున్ ని చూడాలని ముగ్గురు చిన్నారులు మేక్ ఎ విష్ ఫౌండేషన్ కు తెలిపారు వీరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వెంటనే ఈ విషయాన్ని ఈ సంస్థ అల్లు అర్జున్ కి చెప్పడం, అల్లు అర్జున్ ఏ మాత్రం టైమ్ తీసుకోకుండా వారిని కలవడానికి అంగీకరించి వారిని కలుసుకొని వారికి దైర్యం చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: