ఈ మాద్య హాలీవుడ్ రేంజ్ లో లిప్ లాక్ సీన్లు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలో రొమాంటి సీన్లు, రొమాంటిక్ సాంగ్స్ లో సర్వ సాధారనం అయ్యాయి. తాజాగా ఓ తమిళ సినిమా షూటింగ్ లో లిప్ లాక్ సీన్ల కోసం 36 టేక్ లు తీసకున్నారట. అంత రొమాంటిక్ గా లిప్ లాక్ సీన్లో పాల్గొన్న జంట ఎవరబ్బా అనుకుంటున్నారా..? సంగీత దర్శకుడు నుండి హీరోగా మారుతున్న జివి ప్రకాష్ కుమార్ -మనీషా యాదవ్ . రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ‘త్రిష ఇళియానా నయనతార’ కామిడీ,రొమాంటిక్ తమిళ మూవిలో జివి ప్రకాశ్ నటిస్తున్నాడు.  

జీవీ ప్రకాశ్,మనిషా యాదవ్


ఓ సాంగ్ లో లిప్ లాక్ సీన్ ఉందట వాస్తవానికి ఓకే లిప్ లాక్ సీన్ కానీ రకరకాల యాంగిల్స్ లో ఆ సన్నివేశాన్ని క్యాప్చర్ చేయడానికి  దర్శకులు ప్రయత్నించారట. డ్యాన్స్ మూవ్ మెంట్ లో వచ్చే లిప్ లాక్ సీన్ కోసం డిఫరెంట్ యాంగిల్స్ లో షూట్ చేశారట కానీ ఏదీ సెట్ అవలేదట దీంతో 36 టేక్ లు తీయాల్సి వచ్చిందట. మరి స్క్రీన్ పై ఈ చుంభన సీన్ ఎలా ఉంటుందో కానీ ఇది తీయడానికి ఆ సీన్లో పాల్గొనడానికి మాత్ర చాలా కష్టపడాల్సి వచ్చిందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: