నయన్ జకెట్ లాగిన కోతి ఫోటో సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వెండి తెరపై హీరోయిన్స్ అందాలు ఆరబోయడం చాలా సాధారణ.. దానికితోడు అందాలు ఆరబోత తప్పుకాదు అంటున్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. దాదాపు హీరోయిన్లందరూ వారి గ్లామర్‌ని పెట్టుబడిగా పెట్టి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోయిన్స్‌ కూడా హాలీవుడ్‌ హీరోయిన్లను ఆదర్శంగా తీసుకొని బాలీవుడ్‌ రేంజ్‌లో అందాల ప్రదర్శన చేస్తున్నారు.

పబ్లిసిటీ కోసం కూడా ఆరు బయట అందాల ప్రదర్శన

నయనతార

ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు వారి పబ్లిసిటీ కోసం కూడా ఆరు బయట అందాల ప్రదర్శన చేస్తున్నారు. వారు చేస్తున్న అందాల పదర్శన అలంకరణలో భాగమో తెలియదు… లేదా పబ్లిసిటీ కోసమో తెలియదు. చాలా కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న నయనతార ఫోటో ఒకటి సోషల్‌ నెట్‌ వర్క్‌ సైట్‌లో హాల్ చల్ చేస్తుంది. ఇది రియలా…. లేదా మార్ఫింగా తెలియదుగాని ఈ ఫోటో చూస్తుంటే అమ్మడు మూగ జీవాలను ఎంతలా ప్రేమిస్తుందో ఇట్లే అర్థం అవుతుంది. ఈ ఫోటోకు వందల కొద్ది షేర్లు… మిలియన్ల కొద్ది లైక్‌లు వస్తున్నాయి. మరి ఇంతకీ ఇది రియల్‌ ఫోటోనా.. లేదా ..రీల్‌ ఫోటోనా అనేది నయనకే తెలియాలి…?(Source)


మరింత సమాచారం తెలుసుకోండి: