7/జి బృందావన్‌ కాలనీలో ధనుష్ సరసన అమాయకంగా నటించిన హాట్ బ్యూటీ సోనియా అగర్వాల్. తర్వాత ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా హిట్ కాలేదు దీంతో పేరు కూడా పెద్దగా సంపాదించుకోలేక పోయింది. తర్వాత తెలుగులో అడపా తడపా కనిపించింది. తాజాగా తమిళ హాస్య నటుడు వివేక్ తో నటిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా లో కొన్ని సీన్లు సోషల్ మీడియాల్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో బాత్రుమ్ లో స్నానం చేస్తున్న సీన్లు కొన్ని లీక్ అయినట్లు బాత్రూమ్ లో హీరోయిన్ డ్రెస్‌ ఛేంజ్‌ చేసుకుంటున్నట్లు కొన్ని సీన్లు నెట్‌లో వచ్చేశాయి. అయితే ఆ సీన్లు మరి సోనియావేనా.. లేదా ఆమెలా ఉన్న మరో నటి ఫోటోలా అనేది క్లారిటీ లేదు.


గతంలో హన్సిక న్యూడ్ ఫోటో అంటూ వచ్చింది ఇదే...


గతంలో కూడా ఇలాంటి కొన్ని బాత్రూమ్ సీన్లు లీక్ అంటూ హన్సిక,రాధికా ఆప్టె,అనుష్క వంటి  హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కాకపోతే అవి తమవి కావు అంటూ ఆ హీరోయిన్లు క్లారిటీ ఇచ్చి ఆవేదన చెందారు. సోనియా వీడియో సీన్‌ క్లిప్పింగ్‌ హాలీవుడ్‌ సినిమాలోది అనుకుంటా అంటూ వార్తలు కూడా విన్పిస్తున్నాయి. మొత్తానికి ఇవి చేస్తుంది ఎవరో కానీ ఇలాంటి వీడియోలు, ఫోటోలో అప్ లోడ్ చేసి హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంటున్నారు అని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: