తెలుగు ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం బాహుబలి జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ వర్స్క్ తో బిజీ బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఇప్పుడు బాహుబలి టీమ్ తో ఓ హాట్ బ్యూటీ తెగ హల్ చల్ చేస్తుంది. మరి ఆ హాట్ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా..? బుల్లితెరపై చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని సెక్సీ సెక్సీగా కనిపిస్తూ.. అందరినీ ఇట్టే ఆకట్టుకుంటున్న అమ్మడు యాంకర్ అనసూయ. జబర్దస్త్ కామెడి షో కు ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిన విషయమే.


బాహుబలి టీమ్ రానా,తమన్నా,ప్రభాస్ తో యాంకర్ అనసూయ


ఇప్పుడు అనసూయ కూడా సినిమాలపై మోజు పెంచుకుంది.. అంతే కాదు కొన్ని సినిమాలో చిన్న చిన్న వేషాలు కూడా వేసింది. ఇప్పుడు బాహులి టీమ్ ఇంటర్వూ ప్రోగ్రామ్ ఈ అమ్మడే కొట్టేసింది. దీంతో బాహుబలి టీమ్ తో ఇంటర్యూ అనగానే చాలా ఇంట్రెస్టింగ్ పెరిగిపోయింది ఆడియన్స్ కి మరి దీంతో పాటే ఈ హాట్ బ్యూటీకి కూడా మంచి పాపులారిటీ పెరిగింది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న బాహుబలి మూవీపై ఇంటర్యూ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాని తెలియజేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: