టెంపర్ సినమా తర్వాత మంచి ఊపు మీద ఉన్న నందమూరి కుర్రాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో  ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా లండన్‌లో సోమవారం ప్రారంభమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్స్ తో కొన్ని ఫోటోలు సోషల్ నెట్ వర్క్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. సుకుమార్ తో ఎన్టీఆర్ ఓ సెల్పీ ఫోటో మీకోసం...


మరింత సమాచారం తెలుసుకోండి: