హాలీవుడ్ లో ఫోర్న్ సినిమాలు తీసి ఏక్తా కపూర్ దర్శకత్వంలో జిస్మ్2 లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫోర్న్ భామ సన్నీలియోన్. మొదటి సినిమాతోనే అందాలు విరివిగా చూపించి జనాలకు మత్తెక్కించిన ఈ హాట్ భామ ఇప్పుడు తన అభిమానులకు షాక్ ఇవ్వబోతుందట. తన 14 యేట నే సెక్స్ అనుభవాన్ని పొందానని షాక్   ఇచ్చిన ఈ భామ హాలీవుడ్ లో ఎన్నో ఫోర్న్ చిత్రాలు తీసింది.

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ సినిమాలకు స్వస్తి చెప్పినట్లు చెప్పింది. బాలీవుడ్ లో తన అందాల ప్రదర్శనతో కుర్రకారుకి పిచ్చెక్కిస్తూ వస్తున్న ఈ హాట్ బ్యూటీ ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తుంది. తెలుగులో మంచు మనోజ్ సరసన కరెంగ్ తీగ సినిమాలో హాట్ హాట్ గా ఐటమ్ సాంగ్ చేసింది. తర్వాత కన్నడంలో కూడా ఈ అమ్మడు ఐటమ్ సాంగ్ తో అదరగొట్టిందట. ఇప్పటికే ఎన్నో శృంగారభరిత చిత్రాలు తీసి తీసీ బొరుకొట్టి  మొనాటనీ ఫీల్ అయ్యిందట సన్నీ లియోన్ దాంతో ఇకనుండి ఎక్స్ పోజింగ్ కు రొమాంటిక్ సన్నివేశాలను తగ్గించాలని నిర్ణయం తీసుకుందట.  


బాలీవుడ్ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్


ఇప్పుడు సన్నీ బుల్లి తెరపై కూడా తన ప్రతాపం చూపించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ లో అడల్ట్ కాంటెంట్ ఉండే సినిమాలకే ఎక్కువ ఆధరణ లభిస్తున్న ఈ సమయంలో ఇప్పుడు ఈ అమ్మడు తీసుకున్న నిర్ణయం అభిమానులకు పెద్ద షాక్ కానుంది ఎందుకంటే సన్నీ అందాలను దాచి పెడితే అవి చూడటానికి అలవాటు పడ్డ ఫ్యాన్స్ కు కొంత ఇబ్బందే మరి . 



మరింత సమాచారం తెలుసుకోండి: