ఈ మద్య కాలంలో సెలబ్రెటీస్ టాటూలతో తమ అందాలకు మరింత మెరుగులు దిద్దుతున్నారు. అందమైన బొమ్మలతో.. చేతిపై, వీపుపై, నడుంపై రక రకాల ప్రదేశాల్లో ఈ టాటూలు వేయించుకుంటున్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా టాటూల పిచ్చి కొందరికి బాగానే పట్టింది. తెలుగు ఇండస్ట్రీలో యువ హీరోలకు తల్లి పాత్రలో కనిపించే యాక్టర్ ప్రగతి అందరికీ తెలుసు. కామెడీ,సెంటిమెంట్ అన్ని పాత్రలు అవలీలగా పోషించగలదు. ఇకపోతే సపోర్టింగ్  క్యారెక్టర్స్ కూడా చేసి మెప్పించింది ప్రగతి.

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో బాగా బిజీ అయిపోయిన క్యారెక్టర్ ప్రగతి ఈ మద్య కొత్త  లుక్ తో అదిరిపోతుంది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ప్రగతి సినిమాలో ఆంటీ పాత్రల్లో వేసి డి గ్లామర్ కనిపిస్తుంది అయితే ఆ క్యారెక్టర్ అలాంటివి వాటికి అనుగుణంగా కనిపించాలి కదా.. కానీ బయట సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో మాత్రం ప్రగతి సూపర్ హాట్ లుక్ తో దర్శనమిస్తోంది.

చేతిపై టాటూ తో ప్రగతి

ఆడియో ఫంక్షన్లో...

ఆమె కుడి చేతి భుజంపై టాటూ, స్లీవ్ లెస్ బ్లౌజ్ ఆమె మరింత హాట్ గా కనపడేలా చేస్తున్నాయి. ఈమె చూసిన వాళ్లంతా వావ్ ఇప్పటికీ హీరోయిన్ పాత్ర మంచి గ్లామర్ పాత్ర వేస్తే ప్రగతి సూపర్ గా కనిపిస్తుంది అని అంటుంటారు. ఒక వేళ ఆమెకు వెండి తెరపై గ్లామరస్ పాత్రలు వచ్చినా చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: