తెలుగు ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్ల హవా కొనసాగుతుంది. ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా అందం ఉండగానే గ్లామర్ రోల్స్ చేసి కాస్త పేరు సంపాదించుకుంటే ఆటోమెటిగ్గా సంపాదన కూడా పెరిగిపోతుందని ఈ కాలం హీరోయిన్లు బాగా అర్థం చేసుకున్నారో ఏమో కానీ విపరీతమైన ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ సీన్లతో ఇరగదీస్తున్నారు. ఇక చెన్నై నుంచి వచ్చిన భామ  రెజీన‌ క‌సాండ్రా త‌మిళ్ సినిమాల్లో చాలా... ప‌ద్ధతిగా న‌టించిన తెలుగు సినిమాల‌పై మాత్రం ఫుల్ గ్లామర్ గా కనిపిస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది. ఇక ఘాటైన లిప్ లాక్ సీన్లు..బికినీ స‌న్నివేశాల‌తో కుర్రకారుకు కిక్కెచ్చింది.

ఈ అమ్మడు తెలుగులో వచ్చినవి కొన్ని సినిమాలే అయినా లిడింగ్ హీరోయిన్ల సరసన ఉంది. అయితే ఏ హీరోయిన్ అయినా ఫిల్డ్ వచ్చాకో.. రాక పునుపో లవ్ ఎఫైర్ కొనసాగించి ఉంటారు.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్వూలో కొన్ని ఆస‌క్తిక విష‌యాలు వెల్లడించింది. నేను కూడా అందరి అమ్మాయిల్లాంటిదాన్నే కదా.. నేను కూడా  రెండేళ్ల క్రితం ప్రేమ వ్యవహారంలో మునిగి తేలిందట కానీ ఆ ప్రేమికుడు ఎవరూ అనేది మాత్రం గోప్యంగా ఉంచింది.

రెజీన‌ క‌సాండ్రా హాట్ ఫోటో


 రెండేళ్ల క్రితం ఒక‌రితో ప్రేమ‌లో ప‌డ్డా. కొన్నాళ్ల పాటు మా ప్రయాణం స‌జావుగానే సాగింది. కానీ కాలక్రమేణా అభిరుచులు మారిపోయాయి. ఇద్దరం విడిపోవాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తాయి. అంతే మరి సినిమాల్లోకి వచ్చాక అన్నీ మరిచిపోవాల్సిందే.. బ్రేకప్ చెప్పేయడం చిటికెలో పని కదా..! మరి ఈ అమ్మడు ప్రేమించింది సినిమా నటుడినా..? బయట వ్యక్తినా అనేది  ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రెజీనా కెరీర్ మాత్రం తమిళంలోనే ప్రారంభించింది.. అదృష్టం వరించి ఈ హాట్ భామకు తెలుగు లో కూడా మంచి అవకాశాలు వచ్చాయి.. వస్తున్నాయి. మరి భవిష్యత్ లో లవ్ మ్యారేజా లేదా అరేంజా అంటే చెప్పలేం ఏదైనా జరగొచ్చు అంటూ స్మైల్ ఇచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: