కలర్ ఫుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమ అనే పదానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే హీరోయిన్స్, హీరోలు ఎప్పుడూ ఏదొక విషయంలో హాట్ టాపిక్ గానే ఉంటారు. ముఖ్యంగా వీరి మధ్య ఎఫైర్స్ అనేవి చాలా కామన్ గా వినిపిస్తుంటాయి. అందుకే ఏ హీరోలు, ఏ హీరోయిన్స్ మధ్య ప్రేమ లాంటి భావనలు లేకుండా కెరీర్ ని గడిపేస్తుంటారు.

కానీ బిటౌన్ కి చెందిన ఓ స్టార్, స్టార్ హీరోయిన్ ప్రేమలో పడ్డాడు. ఇప్పడు ఆ హీరోయిన్ వేసిన టూ పీస్ బికిని వ్యవహారం తనకు తలనొప్పిగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్,హీరోలు కెరీర్ ప్రారంభించిన ఆలియా,సిద్ధార్ధ్, వరుణ్ ధవన్ నడుమ... ఆఫ్ స్క్రీన్ లోనూ ఓ రేంజ్ లో లవ్ ట్రైయాంగిల్ నడుస్తుంది.

ప్రస్తుతం అమ్మడు సిద్ధార్ధ్ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది. వీరిద్దరూ ప్రస్తుతం కపూర్ అండ్ సన్స్ చిత్రంలో కలసి నటిస్తున్నారు. అయితే సిద్ధార్ధ్ మల్హాత్రా మీడియా కంట పడినప్పుడు, వారు సిద్ధార్ధ్ ని అలియ ధరించిన బికిని విషయాలపై మరిన్ని విషయాలను తెలుసకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఆలియా భట్ షాన్ దార్ చిత్రంలో బికిని వేసింది...! తొలి చిత్రంలోనే టూపీస్ లో చెలరేగిపోయిన ఈ అమ్మడు... ఇప్పుడు మరింత హాట్ గా కనిపించిందదనడంలో సందేహమే లేదు. అయితే కుర్రకారుని ఇంతగా ఉర్రూతలూగిస్తున్న అమ్మడి బికినీ బాడీ... బాయ్ ఫ్రెండ్ ను మాత్రం ఇంప్రెస్ చేయలేదంట. “బాలీవుడ్ లో కత్రినాకైఫ్,దీపికా పదుకోనే, జాక్విలిన్ ఫెర్నాండేజ్ కు అద్భుతమైన బికినీ బాడీ ఉంది, కాని.. ఆలియా మంచి అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది. బకిని సూట్ కాదేమో.” అంటూ సిద్ధార్ధ్ తన లవర్ బికినిపై ఎట్టకేలకు కామెంట్ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: