మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బెనిఫిట్ షోస్ నుంచే సూపర్బ్ మౌత్ టాక్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.    శ్రీమంతుడు చిత్రం ఓవర్సీస్ మార్కెట్లోనూ కలెక్షన్లు అదరగొట్టింది.   మరో వైపు శ్రీమంతుడు చిత్రం ఓవర్సీస్ మార్కెట్లోనూ కలెక్షన్లు అదరగొట్టింది.  అలాగే మ‌హేష్‌-శృతి మ‌ధ్య ఫ‌స్టాఫ్‌లో కెమిస్ర్టీ కూడా యూత్‌ను...ఈ సినిమా డిస్ట్రీబ్యూటర్ల పాలిట వరంగా మారింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో సూపర్ హిట్ టాక్ తో రం అవుతుంది. శృతి హసన్ హీరోయిన్ గా జగపతి బాబు , రాజేంద్ర ప్రసాద్ ముక్య పాత్రల్లో నటించిన ఈ సినిమా 19 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి. అలాగే మ‌హేష్‌-శృతి మ‌ధ్య ఫ‌స్టాఫ్‌లో కెమిస్ర్టీ కూడా యూత్‌ను రిపీటెడ్‌గా థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తోంది


కలెక్షన్లతో రికార్డు బ్రేక్ చేస్తున్న శ్రీమంతుడు


శ్రీమంతుడు 19 రోజుల ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌:

నైజాం -  19.62 కోట్లు

కృష్ణ -   3.94 కోట్లు

 నెల్లూర్ -  1.85కోట్లు

సీడెడ్ -  8.23కోట్లు

వెస్ట్ -  3.93 కోట్లు

గుంటూరు - ఈస్ట్ - యు ఎస్ ఎ అన్ని కలిపి -  55కోట్లు షేర్ దక్కింది.

 మొత్తానికి శ్రీమంతుడు సినిమా ఇప్పటివరకు 118. 07 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే అందులో 75. 97 కోట్ల షేర్ దక్కింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: