పూనమ్ పాండే అంటే శృంగార ప్రియులకు సుపరిచితమే. హీరోయిన్ కాకా ముందే తన హాట్ హాట్ సెమి న్యూడ్, టాప్ లెస్ ఫోటోలును ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తూ కుర్రకారు గుండెల్లో మంట పెట్టింది. అర్ధనగ్న చిత్రాలు, వీడియోలతో ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో అప్ డేట్స్ ఇస్తూ.. తాను వార్తల్లో నిలవాలనుకునే సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే. ఇప్పడు మరో సారి ఓ సెక్సీ వీడియోతో మనముందుకు వచ్చింది.


ఒకవైపు ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశం వైపు చూస్తుంటే.. వివాదాస్పద మోడల్, నటి పూనం పాండే దీన్ని కూడా క్యాష్ చేసుకోడానికి సిద్ధమైపోయింది.విప్పేయడం అంటేనే ఇష్టమని అందుకు భారతీయ చట్టాలు ఒప్పుకోవడం లేదని హాట్ బ్యూటీ పూనమ్ పాండే కుండ బద్దలు కొట్టారు. ఈ రోజు మాలిని అండ్ కో సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో పూనం పాండే మాట్లాడుతూ.. ఇప్పుడు అంతా మోడ్రన్ కల్చర్.. మన భాష,వేషం అన్నీ మోడ్రన్ గా మారిపోయాయి. దానికి అనుకూలంగా మనం కూడా మారాలి కాదా అంటుంది.


పూనం పాండే హాట్ ఫోటో


 గతంలో టీం ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే  గ్రౌండ్ లో దుస్తులు విప్పి నగ్నంగా తిరుగుతానని స్టేట్ మెంట్ ఇచ్చి అప్పట్లో సంచలనం రేపిన పూనమ్ ఇపుడా విషయాన్ని ప్రస్తావిస్తే ఇలా సమాధానం చెప్పింది. సంప్రదాయ కుటుంబంలో పుట్టినా చీర కట్టు ఇష్టం లేదని, కురుచ దుస్తులంటేనే మోజని తెలిపింది. ఇక పబ్లిసిటీ కోసమే సోషల్ మీడియాలో హాట్ హాట్ వీడియోస్, ట్వీట్స్ చేస్తానని చెప్పింది పాండే.


మరింత సమాచారం తెలుసుకోండి: