‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెరంగేట్రం చేసింది కమల్ తనయ శృతి హాసన్. చాలా కాలం అదృష్టాన్ని పరీక్షించుకున్న అమ్మడు గబ్బర్ సింగ్ హిట్ తో ఒక్కసారిగా స్టార్ రేంజ్ కి వెళ్లపోయింది. ఇక వరుస సక్సెస్ లతో భారీ హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్న ఈ హాట్ బ్యూటీ కెరియర్ మొత్తం మీద రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమాలో చేసినంత క్లీవేజ్ షో ఏ సినిమాలో చేయలేదు. అయితే బాలీవుడ్లో హాట్ హాట్ గా డి-డే లో కనిపించినా ఎవడులో ఓ సాంగ్లో మాత్రం అమ్మడు అందాలు స్పెషల్ గా కనిపించాయి.

 

అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిన తర్వాత కూడా అమ్మడు ఏమాత్రం తగ్గకుండా క్లీవేజ్ షో చేస్తుంది. ప్రస్తుతం శ్రీమంతుడు హిట్ జోష్లో ఉన్న అమ్మడు లేటెస్ట్ గా ‘వెల్కం బ్యాక్’ చిత్రంలో తనలోని హాట్ యాంగిల్ ని మరోసారి బయటపెట్టింది. నస్ నస్ మే అ౦టూ సాగే ఈ పాటలో శృతిహాసన్ హాట్ క్లీవేజ్ బాలీవుడ్ మొత్త౦ ఫ్లాట్ అయిపోతున్నారు. శృతిహాసన్ లో ఇన్ని అ౦దాలు దాగున్నాయా అ౦టూ ఆశ్యర్యపోతున్నారు.

 

'ఎవడు' సినిమాలో శృతి హాసన్ :  

 

ఇక ఈ పాటతో బాలీవుడ్ లో కూడా తన ఫేట్ మారిపోతుందని ఆశిస్తుంది శృతి. నస్ నస్ మే అంటూ సాంగే ఆ సాంగ్లో శృతి అందాలను చూసి ఎవరైనా నోళ్ళు వెళ్లబెట్టాల్సిందే. ఇక్కడ ముందు ఫ్లాప్ అయ్యి తర్వాత స్టార్డమ్ తెచ్చుకున్న శృతి అక్కడ కూడా ఈ సినిమాతో సూపర్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటుందనడంలో సందేహం లేదు. ఓ పక్క సౌత్ సినిమాలు చేస్తూనే పార్లర్ గా బాలీవుడ్ సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టింది చారుశీల.

 

మరి అదిరే అందాల సొగసులను చూసి బాలీవుడ్ ప్రేక్షకులు ఎలాంటి అనుభూతికి లోనవుతారో తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘వెల్ కం బ్యాక్’ సాంగ్ మాత్రం చూపరులను బాగా ఆకట్టుకుంటుంది. సో రీడర్స్ మీరు కూడా ఈ సాంగ్ పై ఓ లుక్కేయండి..


మరింత సమాచారం తెలుసుకోండి: