నమితగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు నమిత వాంక్వాలా. ఈమె మే 10, 1980లో గుజరాత్ రాష్ట్రం సూరత్ లో జన్మించింది. 1998లో మిస్ సూరత్ గా మరియు 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించినది.  నేను స్కిన్ షో చేయనంటూ ప్రకటించిన నమిత తాజాగా తన భారీ అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ ఓ చిత్రంలో నటించింది.

తమిళ తంబీల ఆరాధ్య హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న బొద్దుగుమ్మ నమిత   అసలే కాస్తంత ఒళ్ళు మందంతో ఉండే నమిత తన బాడీ పర్సనాలిటీ రోజు రోజుకు పెరుగుతుండటంతో ఇటు తన అభిమానులు, సినిమా దర్శక నిర్మాతలు బెంబేలెత్తుతున్నారు. బొద్దు గుమ్మ బొద్దు గుమ్మ అని ముద్దుగా పిలుచుకొనే అభిమానులను, సినీ జనాలను ఎందుకు భాధ పెట్టాలనుకుందో కానీ అడ్డ దిడ్డంగా తన సైజులను పెంచి డీ గ్లామర్ గా తయారయింది.


నమిత హాట్ ఫోటో


ఒకప్పుడు జెమిని, సొంతం సినిమాలో నిమిత చూస్తే ఎంతో క్యూట్ గా మంచి ఫిట్ నెస్   స్లిమ్ గా ఉండే నమిత టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి నటన పరంగా మంచి మార్కులే వేసుకునన నమితకు ఈ మధ్య అవకాశాలు లేకుండా పోయాయి.  తాజాగా నమిత హాట్ హాట్ గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ.. వొంటికి అతుక్కున్న డ్రెస్ వేసుకొని తన అందాలన్నీ చూపించీ..చూపించకుండా డ్యాన్స్ చేస్తూ ఓ వీడియో లీక్ అయ్యింది. ఆ వీడియోలో నమితను చూస్తే చాలా సెక్సీగా కనిపిస్తుంది.  ఆ వీడియో మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: