ఖాళీగా ఉన్న హాట్ భామ ఏం చేయాలో తోచక యోగాసనాలు వేసిందని మొన్న యోగా డే నాడు అందరు అనుకున్నారు. అది కూడా డాగీ స్టైల్ అని అమ్మడు చేసిన చికాకు మాములు కాదు. ఆరోజు అందరి దృష్టి ఆకర్షించింది కాబట్టి అది సక్సెస్ అని ఫీల్ అయ్యి. మళ్ళీ ఇప్పుడు దానికి రెండో భాగం అంటే పార్ట్-2 ని వదులుతుందట ఈ డర్టీ భామ. ఇంతకీ ఎవరా డర్టీ భామ అని ఆలోచించే వారు ఉండరనుకుంట, ఆ కాంట్రవర్సి క్విన్ ఎవరో కాదు నషా సినిమాతో ఆడియెన్స్ కి కిక్ ఎక్కించిన హాట్ అండ్ సెక్సీ గాళ్ పూనం పాండే.

 

అమ్మడు గురించి ఆరోజు అంతా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అన్నీ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేశాయి. ఆ పబ్లిసిటీ ద్వారనే అమ్మడి యోగా ఆసనాలను అందరు చూడగలిగారు.పార్ట్-1 సక్సెస్ అయ్యింది కాబట్టి అమ్మడి ఆలోచనలో దీనికి పార్ట్-2 గా ఇంకో వీడియో వదలానుకుంటుందట. మొన్న చేసిన దానికే ఇదేం యోగారా బాబు అని నెత్తి నోరు భాదుకున్నారు. ఈసారి ఇంకాస్త స్పైసీగా యోగా చేస్తుందట. కేవలం ఉల్లిపొరల్లాంటి దుస్తులతోనే 2 పీస్ బికినీ వేసుకుని పార్ట్-2 ని వదలాలనే ఆలోచనలో ఉందట ఈ సెక్సీ సింబల్.

 

మొన్న వదిలిన యోగా వీడియోనే రోత పుట్టించేలా ఉంటే ఇక దీనికి సీక్వెల్ ఇంకెంత చెండాలంగా ఉంటుందో మరి. రోజురోజుకీ పూనం పాండే చేసే పనులకు హద్దులేకుండా పోతుంది. కాని కొంతమంది శృంగార పురుషులు మాత్రం ఆమె పార్ట్2 కాదు 10 పార్ట్ ల యోగా చేసినా సొల్లు కార్చుకుంటూ చూడడానికి రెడీగా ఉన్నారు. డర్టీకి పర్ఫెక్ట్ రూపమైన ఈ అమ్మడి యోగా పార్ట్-2 ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారు ఆమె అభిమానులు. 

 

 ఆ సీక్వెల్ కోస౦ ఎదురుచూస్తున్న అభిమానులకు మాలిని గుడ్ బ్యూస్ చెప్పింది. యోగా వీడియో పార్ట్ 2 పూర్తయ్యిందట ఇక అది చూస్తే మతిపోవడం ఖాయమని పూనం ఊరిస్తుంది. అంత స్పైసీ గా ఉంటుందట పూనం యోగా పార్ట్ 2 అయితే ఆ వీడియో చూడాలనుకు౦టే సెప్టెంబర్ 5 వరకు ఆగకతప్పదు అని ట్వీట్ చేసి౦ది. వీడియో కోస౦ ఆశగా ఎదురుచూస్తున్నారు ఆమె అభిమానులు.


మరింత సమాచారం తెలుసుకోండి: