బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన భామ సన్నీలియోన్ శృంగార తారగా వెలుగొందిన ఇప్పుడు బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. అసలే ఫోర్న్ స్టార్ ఇక అందాలు ఆరబోయడంలో ముందుండే సన్నిలియోన్‌తో తీసిని సినిమాలు ఇప్పటికే హాట్ టాక్ వినిపిస్తుంది. తన అందాలను, మత్తెక్కించే సీన్లను చూడలేక గుండె దడడడా కొట్టుకుంటుంది.


 ఇప్పుడు సన్నీలియోన్ యమా సీరియస్ గా ఉంది..  కారణం  సన్నీలియోన్ నటించిన ఓ కండోమ్ ప్రకటన అత్యాచారాలు పెరిగేలా చేస్తుందని కమ్యూనిస్ట్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. సిపిఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ సన్నిలియోన్ అడ్వర్‌టైజ్‌మెంట్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. సన్నీలియోన్ ప్రకటన చూపిస్తే రేప్‌లు పెరగడం ఖాయమని చెప్పారు. అయితే అతుల్ కుమార్ వ్యాఖ్యలపై సన్నీలియోన్ ఘాటుగా స్పందించింది...‘కొందరు రాజకీయా నాయకులు నా గురించి వారి సమయం, ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం విచారకరం. ముందు మీరు ప్రజలకు ఏం కావాలో అనే దానిపై దృష్టి పెట్టండి' అని వ్యాఖ్యానించడంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అనే విధంగా సన్నీ లియోన్ ట్వీట్ చేసింది.


సన్నీలియోన్ హాట్  ఫోటో


బాలీవుడ్ లో దర్శక నిర్మాతలు ఈ హాట్ భామ తో సినిమాలు తీయాలనే ఉద్దేశ్యంలో ఉంటే..రాజకీయ నాయకులు మాత్రం ఇండియాలో సన్నీ లియోన్ ఉండటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఆమె గత జీవితం అభ్యంతరకరమే అయినా, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో వరుస అవకాశాలు, హిట్లతో దూసుకెలుతోంది. మరి ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో వేడి పుడుతుందా లేదా అని వేచి చూడాల్సిందే...

సన్నిలియోన్ ట్విట్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: