Set as homepage
kokilamansutho emotionalradio khusiradio9telugu vanitharangatelugu one radiotori live fmtori teluguRehman EraGhantasla - HitsSP Balu & Ilayaraja EraHealthCare
big92.7fmradiocityred fm online 93.5deccanApma
English
Share This Story
loading
 You are at :  Home  »  Movies » Reading

Added to Your Activity

Your Facebook friends can now see that you've viewed this article

Okay
Delete this activity

Go Social with Facebook

Our Social Reader lets you keep track of your favorite APHerald content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends. Read FAQ

జిమ్ లో ప్రభాస్ raja muoli, prabhas, prabhas new movie, raja muoli prabhas, rajamuoli new movie, te Movies LatestNews by raja-muoli--prabhas--prabhas-new-movie--raja-muoli 11/29/2012 6:35:00 PM Movies,raja muoli, prabhas, prabhas new movie, raja muoli prabhas, rajamuoli new movie, APHerald.com APHerald.com True
4.1 stars - based on 12 reviews
http://www.apherald.com/
జిమ్ లో ప్రభాస్
ప్రస్తుతం ప్రభాస్ ‘మిర్చీ’ పనుల్లో బిజీబిజీగా ఉన్నాడు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అతడి పాత్రను వెరైటీగా తీర్చి దిద్దుతున్నారట రాజమౌళి. అంతేకాదు... ప్రభాస్ కూడా ఇప్పటి నుంచే తన కండలను మరింత పదునెక్కించాలనుకుంటున్నాడట. అందుకే, కాస్త ఖాళీ దొరికినా జిమ్ కి వెళ్తున్నాడట. ఒక ప్రత్యేక ట్రైనర్ ని కూడా అపాయింట్ చేసుకున్నాడని సమాచారం. రాజమౌళి చిత్రంలో కాస్త కొత్తగా అభిమానులను అలరించాలని ప్రభాస్ భావిస్తున్నాడు. అంతేకాదు, ప్రభాస్ బాడీ షేప్ ఎలా ఉండాలన్నదానిపై కూడా జక్కన్న, అతడి భార్య రమాలతో సదరు ట్రెయినర్ చర్చించాడని కొంతమంది అనుకుంటున్నారు. సినిమా అంటే ఈ మాత్రం కమిట్మెంట్ ఉండాలి. మరి, ప్రభాస్ కొత్త కండలు ఎలా ఉంటాయో... రాజమౌళి ఎలా చూపిస్తాడో ... వేచి చూడాలి.   
Rate:
Rating : 4.1/5 (12 Votes)

Topics::

ActressActorsWallpapersEventsSizzlers

RElATED   ARTICLES
 
Loading...
Follow  APHERALD
APHerald.com provides links for Andhra Pradesh Breaking News | Telugu Movie Reviews |Telugu Movie Ratings | Andhra Pradesh Political Analysis | Tollywood Sizzlers | Tollywood Latest Updates and more...

Copyright 2012 APHERALD® India Pvt. Ltd. All rights reserved. Contact Us

English