వెండి తెర పై మరో క్రీడాకారుడు rajadhani express,rajadhani express movie,Leander Paes , Leander Paes movie news,Leander Paes in rajadhani express, en-us Movies LatestNews by rajadhani-express-rajadhani-express-movie-Leander- 11/29/2012 4:10:00 PM Movies,rajadhani express,rajadhani express movie,Leander Paes , Leander Paes movie news,Leander Paes in rajadhani express, APHerald.com APHerald.com true
by: Prasad | November 29 2012 16:10 [IST]
pinterest facebook twitter googleplus
rajadhani express,rajadhani express movie,Leander Paes , Leander Paes movie news,Leander Paes in rajadhani express,
వెండి తెర మీద క్రీడాకారులు కనిపించడం కొత్త కాదు. ఈ కోవలోకి లియాండర్ పేస్ కూడా చేరాడు. రాజధాని ఎక్స్ ప్రెస్ అనే బాలీవుడ్ సినిమాలో లియాండర్ పేస్ నటిస్తున్నాడు. అశోక్ కోహ్లి దర్శకత్వంలో సిని యాక్ట్స్ ప్రొడక్షన్ ఈ రాజధాని ఎక్స్ ప్రెస్ సినిమాను నిర్మిస్తుంది. రైలు లో జరిగే సెస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ రూపొందే ఈ సినిమాలో లియాండర్ పేస్, జిమ్మీ షెర్గిల్, షయాలీ భగత్, గుల్షన్ గ్రోవర్, పుజా బోస్ తదితరులు నటిస్తున్నారు. మనోజ్ కెజ్రివాల్, రాజేష్ పటేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2013, జనవరి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. 

0/5 [0 Votes]
Comments (no login required)
Get our hottest stories delivered to your inbox
tweet

celebrity tweets

Mahesh overtaking Pawan Kalyan! Next CM of Telangana declared? Fire Brand to hit KCR hard! Jagan makes controversial comments on Chandrababu! Naidu's foreign tour is all fake and waste! Breaking: Mahesh-Koratala movie stopped? Allu Arjun in deep depression! Why? Rajamouli torturing Top Heroine? Pic Talk: TEMPER ‘First Look’ leaked by Prakash Raj’s wife! LEAKED: NTR Shirtless Pic from Temper

Contact Us

Plot No. 50/A, Ragavendra Colony
Landmark: opp Godavari Homes ,
Jeedimetla ,Hyderabad - 500055,
Andhra Pradesh,India.
editor@apherald.com 040-42601008