రాజధాని ఎక్స్ ప్రెస్ : ఫస్ట్ లుక్

November 29 2012 16:14
రాజధాని ఎక్స్ ప్రెస్ : ఫస్ట్ లుక్
రాజధాని  ఎక్స్ ప్రెస్ అనే సినిమా ఫస్ట్ లుక్ ను తాజా గా విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రముఖ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ నటించడం విశేషం. ఈ సినిమాను జనవరిలో విడుదల చేస్తున్నారు.
0 out of 5 - 0 Votes