సదా వైరటీ గెటప్స్ sada, sada image, sada in variety gateups, sada in mytri, mytri movie, en-us Movies LatestNews by sada--sada-image--sada-in-variety-gateups--sada-in 11/29/2012 6:10:00 PM Movies,sada, sada image, sada in variety gateups, sada in mytri, mytri movie, APHerald.com APHerald.com true
by: Prasad | November 29 2012 18:10 [IST]
pinterest facebook twitter googleplus
sada, sada image, sada in variety gateups, sada in mytri, mytri movie,
జయం వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందువచ్చిన నటి సదా. తరువాత ఈ ముద్దుగుమ్మ కొన్ని హిట్ చిత్రాలలో నటించింది. అయితే ఆ తరువాత ఈ ముద్దగుమ్మ రేసులో వెనబడిపోయింది. సదా కంటే ముందు వచ్చిన వారు దూసుకుపొతుంటే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కాగా, సదా తాజాగా మైత్రీ సినిమాలో నటించింది. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందకు వస్తుంది. నవదీప్ హీరో గా నటించిన ఈ సినిమాకు సూర్య రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సదా యే ప్రత్యేక ఆకర్షణ గా నిలవనుంది. ఈ సినిమాలో సదా భారీగా అందాల ప్రదర్శన చేసినట్లు ఈ చిత్రం పోస్టర్స్ చూస్తేనే అర్థం అవుతుంది. అలాగే ఈ సినిమాలో సదా రకా రకాల గెటప్స్ లో కనిపిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా హిట్ అవ్వడమే కాదు, సదాకు పూర్వ వైభవం తీసుకొస్తుందని చిత్ర యూనిట్ అంటుంది. 

5/5 [1 Votes]
Comments (no login required)
Get our hottest stories delivered to your inbox
tweet

celebrity tweets

Sania divides Sonia’s Congress? Roja disagrees with Jagan? Everybody should know Money lessons.. Pawan’s gift to Delhi for Chiru? Cops Kidnap HC advocate ! Alludu Seenu first day collections Ram Charan's record remains untouched even after 7 years first Superhero Film ‘Baji’ Rudramma Devi Ornaments case getting cleared Pawan Kalyan balances time between Movies and Politics

Contact Us

Plot No. 50/A, Ragavendra Colony
Landmark: opp Godavari Homes ,
Jeedimetla ,Hyderabad - 500055,
Andhra Pradesh,India.
editor@apherald.com 040-42601008
- ViewArticle Start: [11]API Start :[11]GetArticleToRead Start :[11]API End :[13] - ViewArticle end: [13] - Layout CSHtml Start: [13] - Layout CSHtml End: [13]