పవన్ కళ్యాణ్ తో మురుగదాస్ ..? pavan kalyan, pavan kalyan image, pavan kalyan new movie, pavan kalyan muragadas, muragadas, en-us Movies LatestNews by pavan-kalyan--pavan-kalyan-image--pavan-kalyan-new 11/29/2012 7:31:00 PM Movies,pavan kalyan, pavan kalyan image, pavan kalyan new movie, pavan kalyan muragadas, muragadas, APHerald.com APHerald.com true
by: Prasad | November 29 2012 19:31 [IST]
pinterest facebook twitter googleplus
pavan kalyan, pavan kalyan image, pavan kalyan new movie, pavan kalyan muragadas, muragadas,
హీరో పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమాకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పపన్ కళ్యాణ్ ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. ఇటీవలే తుపాకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మురగదాస్ తాజాగా పవన్ కళ్యాణ్ కు ఓ కథ వినిపించాడనీ, ఈ కథ విపరీతంగా నచ్చడంతో మురగదాస్ తో సినిమా చేయడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్-మురుగ దాస్ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. 

4.7/5 [11 Votes]
Comments (no login required)
Get our hottest stories delivered to your inbox
tweet

celebrity tweets

Talasani playing mind game with TDP, TRS? Taslima gets 1 year visa extension 'Rice bucket challenge' inventor gets prestigious award Seemandhra Congress comes first than Jagan? Modi effect on Nifty, Sensex? Akhil's risky decision about debut Naga Babu's Big Class to Mega Fans Renu Desai praised Pawan Kalyan ! Aagadu Mobile Ringtones Ravi Teja just gave a life line to NTR

Contact Us

Plot No. 50/A, Ragavendra Colony
Landmark: opp Godavari Homes ,
Jeedimetla ,Hyderabad - 500055,
Andhra Pradesh,India.
editor@apherald.com 040-42601008