తెలుగులో ఇండస్ట్రీలో ఎనభైవ దశకంలో అగ్రహీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిపోయిన అందాల భామ అతిలోక సుందరి శ్రీదేవి. తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహమాడి అక్కడే స్తిరపడిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు..పెద్దమ్మాయి జాహ్నవి చిన్నకూతురు ఖుషి.  శ్రీదేవి చిన్న కూతురు బాగా ముదిరి పోయింది , ఈ అమ్మడి ముద్దు ఫోలో ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లో తెగ హల్ చల్ చేస్తుంది. తను బాగా ఇష్టపడే వాడిని ముద్దేట్టుకొని ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

శ్రీదేవి కూతురు ఖుషి అందరికీ తెలియకపోయినా..నెటిజన్లు మాత్రం తెలుసు..పెద్ద కూతురు జాహ్నవి పబ్ ,క్లబ్ లంటూ తిరుగుతుండగా చిన్న కూతురు నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ చిట్టి పొట్టి డ్రెస్ లు వేసుకుంటూ బాగానే బట్టల పొదుపు పాటిస్తోంది . లేటెస్ట్‌ గా పాప్‌ సింగర్‌ జాక్ గిలిన్‌ స్కైని ముద్దాడి ఈ ఫోటోను షేర్‌ చేసుకుంది. పాప్‌ సాంగ్స్ అంటే చెవి కోసుకునే ఈచిన్నది అక్క జాహ్నవి కపూర్‌ ని కూడా మించిపోయింది.

శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి,ఖుషి


ఎప్పుడూ తన హాట్‌ ఫోటోలతో సోషల్‌ సైట్లో హీటు పెంచుతున్న ఈ చిన్నది ఇప్పుడీ ముద్దు ఫోటోతో మరింత పాపులర్‌ అయ్యింది. ఈ ముద్దు వ్యవహారం చూసినవాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు చిన్న కూతురు ఇంత పెద్ద పని చేసిందేంటి చెప్మా అంటూ ఆశ్చర్య పోయారు. మొత్తానికి శ్రీదేవి కూతుళ్లు ఇండస్ట్రీ బుద్దులు బాగా అబ్బినట్లే..ఇక హీరోయిన్లుగా రావడమే తరువాయి అంటున్నా బాలీవుడ్ వర్గాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: