జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా బాద్ షా. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లే ఈ సినిమాకు బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాద్ షా శాటిలైట్స్ హక్కులకు భారీ ధర లభించింది. 7 కోట్ల రూపాయిలు చెల్లించి ఈ హక్కులను జెమిని టివి సొంతం చేసుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న బాద్ షా సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తుండగా కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ బాద్ షా సినిమా మార్చిలో విడుదలకు సిద్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: