నేరం చేసిన ఎవరైనా చట్టానికి అతీతులు కారు..అది ప్రపంచంలో ఎక్కడైనా ఉన్న రివాజే..తాజాగా ఆ మద్య ఓ నల్లజాతి పౌరుడిపై అమానుషంగా కాల్పులు జరిపిన కేసులో అమెరికాకు చెందిన పోలీసు అధికారికి పదిహేనేళ్ల జైలు శిక్షను న్యూయార్క్ కోర్టు విధించింది.  అమెరికాలో చాలా మంది వలస వెళ్లి బతుకుతుంటారు. ముఖ్యంగా నల్లజాతి ప్రజలు అక్కడ ఎక్కువగా ఉపాది కోసం వస్తుంటారు. అయితే కొంత మంది నల్లజాతీయులు పర్యాటకుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తుంటారిన కూడా వార్తలు వినిపిస్తుంటాయి.

అలాంటి వారిని కంట్రోల్ చేసే పనిలో అమెరికా పోలీస్ అధికారులు వారిపై కఠినంగా వ్యవహరిస్తుంటారు.   నవంబరు 20, 2014లోపీటర్ లియాంగ్ అనే పోలీసు అధికారి అకాయి గుర్లే (28) అనే నల్లజాతి పౌరుడిపై కాల్పులకు పాల్పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ సంఘటన న్యూయార్క్ కు పొరుగున ఉన్న లూయిస్ హెచ్ పింక్ లో ఈ సంఘటన జరిగింది. దీంతో, నల్లజాతిపౌరులు తీవ్ర ఆందోళనలు కొనసాగించారు. ఈ కేసులో తమకు న్యాయం జరిగిందంటూ గుర్లే తరపు వ్యక్తులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: