భారతీయ రోయ్య వ్యాపారులకు అమెరికా పెద్ద షాక్ ఇచ్చి సంచలనం రేపింది. ఇప్పటి వరకు రోయ్యల దిగుమతి సుంకాన్ని భారీ ఎత్తున పెంచుతూ నిర్ణయం తీసుకుంది..అంతే కాదు రొయ్యల దిగుమతిపై కూడా యాంటీ డంపింగ్ డ్యూటీని 4.89 శాతానికి పెంచుతూ మరో షాక్ ఇచ్చింది. అయితే ఇది గతంతో చూసుకుంటే  2.96 శాతంగా మాత్రమే ఉండేది.

అయితే ఇలా దిగుమతి సుంకాన్ని పెంచడం తో అమెరికా కు భారత్ రొయ్యల ఎగుమతులు తగ్గుతాయని వ్యాపారాలు అంచనా వేస్తున్నారు. ఇకపోతే భారత్ లో రోయ్యల వ్యాపారాన్ని నమ్ముకొని చాలా మంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు..దీనికోసం అమెరికా తీసుకున్న ఈ నిర్ణయాలపై మరోసారి మాట్లాడటానికి భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: