ఈ మద్య ప్రపంచంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు దుమ్మెత్తి పోస్తున్నాయి.  కానీ అమెరికాలో ఓ యువతి చేసిన పనికి పోలీసులే అవాక్కాయ్యారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో చదువుతున్న 19 ఏళ్ల యువతి తనతో కలిసి చదువుతున్న 20 ఏళ్ల భారత విద్యార్థి అర్మన్ ప్రేమ్‌జీ‌తో శారీరక సంబంధం పెట్టుకుంది.  ఆ యువకుడితో శృంగార కోరిక తీరిన తర్వాత సీన్ రివర్స్ అయ్యింది.  
Image result for girls sex harassment
అర్మన్ ప్రేమ్‌జీ‌ తనను మభ్యపెట్టి బలవంతంగా లాస్‌ఏంజెల్స్‌లోని హాస్టల్‌కు తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడినట్లు కేసు పెట్టింది.  దీంతో ఖంగుతిన్న ఆ యువకుడు పోలీసులకు అసలు విషయం మొరపెట్టుకోవడంతో పోలీసులు సీసీటీవీ ఆధారాలను బట్టి.. భారతీయ విద్యార్థి ఏ పాపం చేయలేదని తేల్చేశారు.  అయితే ఆ వీడియోలో విద్యార్థిని ఆ యువతి చేయి పట్టుకొని తీసుకువెళ్లడం గమనించారు పోలీసులు.
Image result for girls sex harassment
అంతే కాదు ఈ సమయంలో యువకుడు మద్య తాగి ఉన్నాడని కూడా ఆరోపించింది. కానీ సీసీ టీవి ఫుటేజ్ లో ఆ యువతి మద్యం తాగినట్లు కనిపించడంతో ఇద్దరూ ఇష్టపడే శారీరకంగా కలిసారని.. యువతి ఇష్టపడటంతోనే యువకుడు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు.  వీడియో ఫుటేజ్ చూసి సాక్ష్యాదారాలు పరిశీలించిన న్యాయమూర్తి కేసు కొట్టిపారేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: