ఉద్యోగం ఏమిటి.. 14 లక్షల జీతం..ఏమిటి అని అనుకుంటున్నారా అవును మీరు విన్నది నిజమే దుబాయి లో ఉద్యోగానికి ఈ ప్రకటన చేశారు..అల్సాప్ అండ్ అల్సాప్ ఎస్టేట్ కంపెనీ వారు..ఈ ప్రకటన చూస్తే పాపం నిరుద్యోగులు ఎగిరి గంతేస్తారు. అంతేకాదు, అప్పటికప్పుడే దుబాయ్ వెళ్లే ప్రయత్నాలు ఆరంభిస్తారు. దుబాయ్ లోని ఓ కంపెనీ తన సేల్స్ విభాగంలో ఉద్యోగాలకు భారీ జీతాన్ని ఆఫర్ చేసింది.

Image result for dubai employees

మా కంపెనీలో పని చస్తే అక్షరాలా 14 లక్షల జీతం నెలకి ఇస్తాం అని ప్రకటించింది..దుబాయ్ లోని అల్సాప్ అండ్ అల్సాప్ ఎస్టేట్ అనే కంపెనీ..ఏడాదికి 2 లక్షల పౌండ్లు అంటే మన కరెన్సీలో అక్షరాలా ఒక కోటి 70 లక్షల 36 వేల రూపాయలు జీతం ఇస్తామంటూ ఒక భారీ ప్రకటన విడుదల చేసింది.దీంతో అందరు ఇది నిజమా కాదా అనే కన్ఫుజన్లో పడ్డారు..నిజం అయితే బాగుంటుంది అని మరి కొందరు అనుకున్నారు.


అభ్యర్థులకు ఆకర్షణీయమైన రూపం, ఆకట్టుకునే వాక్చాతుర్యం ఉండాలట. అంతేకాదుఅనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందని.. చెప్పారు..అంతేకాదు..తమను తాము ప్రూవ్ చేసుకున్న వారిని అనుభవం లేకపోయినా తీసుకుంటామని చెప్పి నిరుద్యోగుల్లో ఆశలు రేపారు.. జీతం 75 వేల పౌండ్లతో ప్రారంభం అయి 2 లక్షల పౌండ్ల వరకు ఇస్తామంటోంది.నెలకు రూ.14 లక్షల జీతం లభించే ఈ ఉద్యోగానికి..చదువుతో సంభందం లేదని..ఉద్యోగానికి వచ్చే అభ్యర్ధుల్లో టాలెంట్ ఉంటే వారిని తపకుండా తీసుకుంటాం అని మరొక ప్రకటన కూడా చేశారు. 

Image result for dubai employees

అభ్యర్థుల దగ్గర ఉన్నఆసక్తి ఉన్న అభ్యర్థులు వారి రెజ్యూమ్ లను careers@allsoppandallsopp.comకు మెయిల్ పంపవచ్చు అని తెలిపారు  తమకు  అందిన రెజ్యూమ్ లను వడపోసి, నవరంబర్14న దుబాయ్ లోని క్రౌన్ ప్లాజా, లివర్ పూల్ సిటీ సెంటర్ వద్ద సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటించింది.ఈ ప్రకటనతో ఇప్పుడు అందరు ఉన్న జాబులని పక్కన పెట్టేసి మరీ ఆ కంపెనీ లో జాబుకోసం తెగ ప్రేపైర్ అవుతున్నారట.మీరు కూడా ట్రై చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: