రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.  రూ.1.11 లక్షల కోట్ల బడ్జెట్ కు ఏపీ కేబినెట్ ఆమోదం. అయితే ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా  లక్ష కోట్లకుపైగా కేటాయింపులతో రూపొందించిన బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశ పెట్టడం తన అదృష్టమని యనమల పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రివర్గం ఈ లక్షా 11 వేల కోట్ల భారీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. బడ్జెట్ విశేషాలు  *రూ.1,11, 824 కోట్లతో బడ్జెట్ రూపకల్పన *రూ.85వేల 151 కోట్ల ప్రణాళికేతర వ్యయం  *రూ.26వేల కోట్ల ప్రణాళికా వ్యయం  *రెవెన్యూ లోటు రూ.6,064 కోట్లు  *ఆర్థిక లోటు రూ.12,064 కోట్లు  *స్థూల జాతియోత్పత్తిలో ఆర్థికలోటు 2.30 కోట్లు  *స్థూల జాతియోత్పత్తిలో రెవెన్యూ లోటు 1.16 కోట్లు *ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం రెవెన్యూ లోటు 25, 574 కోట్లు  *ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం ద్రవ్య లోటు 37, 910 కోట్లు  *శాంతిభద్రతలకు రూ.3,339 కోట్లు  *విపత్తుల నిర్వహణకు రూ.403 కోట్లు  *ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి రూ.111 కోట్లు  *ఇరిగేషన్కు రూ. 8,467 కోట్లు  *ఇంధన రంగానికి రూ, 7164 కోట్లు *ఆర్ అండ్ బి కి రూ.2, 612 కోట్లు  *పర్యావరణం, అడవులు, సెన్స్ అండ్ టెక్నాలజీ రూ. 418 కోట్లు  *ఉన్నత విద్య: రూ.2,272 కోట్లు *ఇంటర్మీడియట్ విద్య: రూ. 812 కోట్లు  *పాఠశాల విద్య: రూ.12, 595 కోట్లు *ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం: 4,388 కోట్లు  *2012-13 రాష్ట్ర స్థూల ఉత్పత్తి: రూ.4,19,391 కోట్లు  *2013-14 రాష్ట్ర స్థూల ఉత్పత్తి: రూ.4, 75,859 కోట్లు  *ప్రతి కుటుంబానికి రుణమాఫీ చెల్లిందేందుకు రూ. 1.50 లక్ష కేటాయింపు  *సాంఘిక సంక్షేమానికి రూ.2,657 కోట్లు *గిరిజన సంక్షేమానికి రూ. 1150 కోట్లు *బీసీ సంక్షేమానికి రూ. 3,130 కోట్లు *మైనార్టీ సంక్షేమానికి రూ.3.371 కోట్లు  *స్త్రీ శిశు సంక్షేమానికి రూ. 1059 కోట్లు *వికలాంగులు, వృద్ధులకు రూ.65 కోట్లు *యువజన సేవలు రూ.126 కోట్లు *పర్యాటక, సాంస్కృతి రంగానికి రూ. 113 కోట్లు  *గృహ నిర్మాణానికి రూ.8,808 కోట్లు *పౌరసరఫరాలశాఖ రంగానికి రూ. 2318 కోట్లు  *గ్రామీణాభివృద్ధి రంగానికి రూ.6094 కోట్లు  *అక్టోబర్ 2 నుంచి వృద్ధులు, వికలాంగులకు రూ. 1500 పెన్షన్ *పంచాయతీ రాజ్కు రూ. 4260 కోట్లు *గ్రామంలో నీటి సరఫరాకు రూ.1152 కోట్లు  *పట్టణాభివృద్ధి రూ.3,134 కోట్లు *కార్మిక ఉపాధిరంగానికి రూ. 276 కోట్లు *2012-13 తలసరి ఆదాయం రూ. 76, 041 *2013-14 తలసరి ఆదాయం రూ. 85,795  *గత సంవత్సరం కంటే రూ.12 వేలు పెరిగింది

మరింత సమాచారం తెలుసుకోండి: