**అతి సులభంగా ఇంట్లో మట్టి వినాయకుడిని తయారు చేసుకునే విధానం** మొదటగా పార్వతీదేవి నలుగుపిండితో వినాయకుడిని తయారు చేసింది, మునుపటి రోజుల్లో అందరూ మట్టి గణపయ్యని పూజించేవారు. అదే శ్రేష్టము అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంట్లోని పిల్లలతో కలసి స్వయంగా మట్టితో గణపతిని తయారు చేసుకుంటే ఉండే ఉత్సాహం, వినాయకుడిని పూజించే తొమ్మిది రోజులు పిల్లల మది లోని సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. అందుకని దోస్తులందరి కోసం బంక మట్టి తో అత్యంత ఈజీ గా వినాయకుడి ప్రతిమ ను చేసుకునే విధానం ను ఈ వీడియోలో అందిస్తున్నాము....

మరింత సమాచారం తెలుసుకోండి: