సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ రేసులో ముఖ్యమంత్రి కేసీఆర్ దూసుకుపోతున్నారు. 30 శాతం ఓటింగ్‌తో కేసీఆర్ టాప్‌ప్లేస్‌లో కొనసాగుతున్నారు. మరోవైపు పాపులర్ ఛాయిస్ అవార్డులోనూ సీఎం అగ్రస్థానంలో నిలిచారు. రేపు రాత్రి వరకు ఓటింగ్ చేసే అవకాశముంది. సీఎం కేసీఆర్‌కు www.indianoftheyear.com లో ఓటు వేయవచ్చు iotykcr అని facebook wall నుంచి కూడా ఓటేయవచ్చు.

.

.

.

మరింత సమాచారం తెలుసుకోండి: