కామాతురాణాం.. నభయం.. నలజ్జ.. అంటారు.. మరికొందరు దానికి న సమయం..అంటూ మరికొంత అదనంగా చేరుస్తారు. కామం కోసం వారి వయసులు మరిచిపోయవారు కొందరైతే.. వారివరుసలు మరిచేవారూ ఉన్నారు. ఇక బ్రిటన్లో ఓ టీచరమ్మ కామం కోసం కనీస స్పృహ కూడా వదిలేసింది. నైతికత, నడవడికి నేర్పాల్సిన స్థానంలో ఉండి తానే గాడి తప్పింది. 

 

కరోలినా అనే టీచర్.. పదిహేనేళ్ల వయసు బాలుడిని ముగ్గులోకి దింపి చివరకు కటకటాల వెనక్కు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే..  30ఏళ్ల కరోలినా మాంచెస్టర్ లోని ఓ స్కూళ్లో టీచర్ గా పనిచేసేది.. అదే స్కూల్లో చదువుతున్న ఓ పదిహేనేళ్ల బాలుడితో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకుంది. అసలే టీనేజీ.. బాలుడో.. కుర్రాడో తెలియని పరిస్థితి. అందుకే అతన్ని మెల్లగా లైన్లో పెట్టేసింది. 

 

మెల్లగా మాటల్లో దింపి.. ఇంటికి పిలిపించుకుని సెక్స్ రుచి చూపించింది. లేలేత వయసు ఆకర్షణలో ఆ కుర్రాడు కూడా పడిపోయాడు. కరోలినా శృంగార వల్లో చిక్కుకున్నాడు. ఇక కరోలినా ఆ కుర్రాడితో విచ్చలవిడి శృంగారానికి తెర తీసింది. ఎప్పుడు కుదిరితే అప్పుడు.. ఇంటికి పిలిపించుకోవడం రాసకేళీలో మునిగిపోవడం.. ఇది ఎంతగా ముదిరిందంటే.. కేవలం 3 నెలల్లో దాదాపు 80 సార్లు అతడితో సెక్స్ చేయించుకుందట. 

 

ఒక్కోసారి ఆ కుర్రాడిని రోజుల తరబడి తన ఇంట్లోనే ఉంచుకునేదట కరోలినా. అంతగా శృంగారం జరిపితే గర్భం రాకుండా ఉంటుందా.. ఆ కుర్రాడి కారణంగానే గర్భవతి కూడా అయ్యిందట. తమ కుమారుడి ప్రవర్తనలో తేడా రావడం గమనించిన తల్లిదండ్రులు ఆరా తీస్తే కరోలినా రంకు బాగోతం త్వరగానే బయటపడింది. దాంతో వారు ఆ టీచర్ పై కేసు పెట్టారు. మైనర్ ను రెచ్చగొట్టి సెక్స్ జరిపించుకున్న నేరానికి ఆ అమ్మడు చివరకు జైలుపాలైంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: