అమెరికాలో మరో దారుణం జరిగింది.  కొలరాడో స్ప్రింగ్స్‌ పట్టణంలోని ఓ ఆస్పత్రి సమీపంలో దుండుగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు పోలీసులు, నలుగురు పౌరులకు గాయాలయ్యాయి. ఒక సాయుధుడు చొరబడి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారితో సహా ముగ్గురు చనిపోయారు. మరో అయిదు గురు పోలీసు లతో సహా 9 మంది గాయపడ్డారు.

ఈ సాయుధుడికి భద్రతా దళాలకు మధ్య కొన్ని గంటలపాటు భీకర కాల్పులు జరిగాయి. దీంతో భయాందోళనలకు గురైన రోగు లు, ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు బయటకు పరుగులు తీశారు. కొందరు ఆసుపత్రి మంచాలు, ఇతర బల్లల కింద దాక్కున్నారు. మరి కొందరు రూములోపల వుండి గడియ పెట్టుకున్నారు. సాయుధ దుండ గుడు లొంగిపోయే సరికి పోలీస్‌ అధికారి, ఇద్దరు పౌరులు చనిపోయి వున్నట్లు పోలీస్‌ అధికారులు గుర్తించారు. ఒక సాయుధుడు చొరబడి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారితో సహా ముగ్గురు చనిపోయారు.

మరో అయిదు గురు పోలీసు లతో సహా 9 మంది గాయపడ్డారు. ఈ సాయు ధుడికి భద్రతా దళాలకు మధ్య కొన్ని గంటలపాటు భీకర కాల్పులు జరిగాయి. దీంతో భయాందోళనలకు గురైన రోగు లు, ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు బయటకు పరుగులు తీశారు. కొందరు ఆసుపత్రి మంచాలు, ఇతర బల్లల కింద దాక్కున్నారు. మరి కొందరు రూములోపల వుండి గడియ పెట్టుకున్నారు. సాయుధ దుండ గుడు లొంగిపోయే సరికి పోలీస్‌ అధికారి, ఇద్దరు పౌరులు చనిపోయి వున్నట్లు పోలీస్‌ అధికారులు గుర్తించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: