భారత దేశంలో సగటు మనిషి జీవనం కొనసాగించడం మరీ దుర్భరమైంది. ఎక్కడ చూసినా అధిక ధరలు మార్కెట్ కు వెళ్లితే..కూరగాయల ధరలు, షాపింగ్ వెళితే వస్తువుల ధరలు ఇలా తక్కువ వేతనం..ఎక్కువ ధరలతో సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు. ఇక చిన్నదో పెద్దదో వాహనం ఉంటే దాని లోకి పెట్రో ల్ పోయించాలంటే భయం..ఇక పెట్రోల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు.

డీజిల్ ధరల పెరుగుదలతో సర్వీస్ వాహనాలు అనుకోకుండా ధరలు పెంచడంతో మద్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా భారత ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ పై మరోసారి ధరలు తగ్గించాయి.  ఇకపోతే లీటర్ పెట్రలోపై 58 తగ్గింపు..లీటర్ డీజిల్ 25 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే తగ్గిన ఈ ధరలు సోమవారం రాత్రి నుంచి అమలు అవుతున్నట్లు కేంద్రం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: