ముద్రగడకు మద్దతు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న చిరంజీవి, రఘువీరా. ఎయిర్ పోర్ట్ లోనే అడ్డుకున్న పోలీసులు.  చిరంజీవి, రఘువీరాలను ఎయిర్ పోర్ట్ లోనే అరెస్టు.


ముద్రగడతో కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు భేటీ. చర్చల్లో బొడ్డు భాస్కర రామారావు, తోట, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ


ముద్రగడ ముందు మూడు ప్రతిపాదనలు,  మంజునాథ కమిషన్ నిర్ధిష్ట కాలపరిమితి, కాపు కమిషన్ లో ముద్రగడ సూచించిన ఒకరికి స్థానం


కాపు కార్పోరేషన్ కు వచ్చిన దర్ఖాస్తులకు రుణాలిచ్చేలా హామీ


హైదరాబాద్: ఏపీ సీఎస్ తో తెలంగాణ సీఎస్ సమావేశం


బీసీలు, కాపులను చంద్రబాబు మోసం చేస్తున్నారు, ఓట్లు వేశారు కాబట్టి రిజర్వేషన్లు ఇస్తాననడం దారుణ, ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబు కాపు రిజర్వేషన్లు ఎలా సాధిస్తారు : రామకృష్ణ


వరంగల్, గ్రేటర్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంపై అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే ఈవీఎంలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. నారాయణఖేడ్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహంచాలి,  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే రాజీనామా చేస్తానని అనలేదు : ఉత్తమ్ కుమార్


కిర్లంపూడిలో దీక్ష విరమించిన ముద్రగడ దంపతులు, దీక్షకు నాతో సహకరించిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు: ముద్రగడ


ముద్రగడకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేసిన కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు


ముద్రగడతో ప్రభుత్వ చర్చలు సఫలం, గడువు విధించి దీక్ష విరమణకు ఒప్పుకున్న ముద్రగడ


20 ఏళ్లుగా మా డిమాండ్లను పక్కన పడేశారు, రిజర్వేషన్లు ఆలస్యం కావడం అందుకే దీక్ష చేపట్టాను, ఇచ్చిన హామీలు త్వరిత గతిన అమలు చేయాలి : ముద్రగడ


అన్ని వర్గాలకు సంతృప్తి కలిగేలా ప్రభుత్వ చర్యలు,  7 నెలల 20 రోజుల్లో మంజునాథ కమిషన్ నివేదిక, వచ్చే బడ్జెట్ లో కాపు కమిషన్ కు రూ.1500 కోట్లు


కాపు రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు సానుకూలం, కాపులకు న్యాయం చేసేందుకే ప్రభుత్వం కమిషన్ వేసింది, సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలనే సీఎం ఉద్దేశం, బీసీలకు నష్టం లేకుండా కాపులకు న్యాయం చేయాలనే సీఎం యోచన : మంత్రి అచ్చెన్నాయుడు


వచ్చే బడ్జెట్లో కాపు కార్పోరేషన్ కు నిధులు కేటాయిస్తాం, ముద్రగడ సలహాలు, సూచనలు స్వీకరిస్తాం, కాపుల విషయంపై సమగ్రంగా చర్చించాం : కళా వెంకట్రావు


హైదరాబాద్ లో ఫార్మాసిటికి అదనంగా వర్సిటీ ఏర్పాటు, ఫార్మా కంపెనీలను ఒకే చోటుకు తెచ్చి కాల్యుష్యాన్ని తగ్గిస్తాం :  సీఎం కేసీఆర్


ఈఎస్ఐ అధికారులతో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సమీక్ష

 

 మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా కార్మికులకు వైద్య సేవలు, బీడీ కార్మికులకు సిరిసిల్లలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణం, నాచారంలోని ప్రస్తుత ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చబోతున్నాం: కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ


కుషాయిగూడలో ఎన్ఎఫ్ సీలో కూలిన భవనం, ముగ్గురు మృతి, శిథిలాల కింద మరో ఆరుగురు ఉన్నట్లు అనుమానం. కొనసాగుతున్న సహాయక చర్యలు, మృతులు పాలమూరు కూలీలు


రిజర్వేషన్ల కోసం కావాల్సింది రాజకీయం కాదు, శాస్త్రీయ పద్దతిలో రిజర్వేషన్లు కల్పించాలి, ఈ విషయంలో ఏపీ సీఎంతో పోరాడేందుకు సిద్దం : ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య


హైదరాబాద్ :  మాదాపూర్ గ్లోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ల సమావేశంలో గొడవ. డాక్టర్ల మద్య వివాదం, ఒక డాక్టర్ పై మరో డాక్టర్ కాల్పులు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: