బీహార్ లో ఘోరం జరిగింది..ఇక్కడ రాజకీయాలు మరోసారి రాజకీయ హింస మళ్లీ జూలువిదిల్చింది. ఎప్పుడూ రాజకీయ పరంగా హాట్ హాట్ గా ఉండే బీహార్ లో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.  చంపారన్ లో బీజేపీ ఎమ్మెల్సీ కేదార్ నాథ్ సింగ్ హత్యకుగురైన 12 గంటల్లోనే.. ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విశ్వేశ్వర్ ఓఝాను గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపారు. ఈ హ్యత్త సాక్షాత్తు ఆరా పట్టణంలోని తన సొంత ఇంట్లో ఉన్న ఓఝాను శుక్రవారం సాయంత్రం తుపాకితో కాల్చిన దుండగులు పరారయ్యారు.

రక్తపుమడుగులో పడిపోయిన ఓఝాను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే హత్య చేసిన దుండగులు అందరినీ బెదిరిస్తూ తుపాకీల మోతతో బయటకు వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక  రక్తపుమడుగులో పడిపోయిన ఓఝాను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించేలోగా ఆయన తుదిశ్వాస విడిచాడు. ప్రస్తుతం ఓఝా షాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగానూ వ్యవహరిస్తోన్నారు.

ఓఝా సుశీల్ కుమార్ మోదీకే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీకి కూడా మంచి నమ్మినబంటులా వ్యవహరించే వారు. 12 గంటల్లో బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు హత్యకు గురికావటం స్థానికంగా సంచలనం రేపింది.  ప్రస్తుతం బీహార్ భద్రత కట్టుదిట్టాలు ఎక్కువగా చేసినట్లు తెలుస్తుంది. నేరస్తులు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షామని అంటున్నారు అధికార పార్టీ సభ్యులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: