2016-17 ఏపీ బ‌డ్జెట్ పై స‌ర్కార్ క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ సమావేశాలు మార్చి 5వ తేదీ నుంచి మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశాలు ఉన్న నేప‌థ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ సారి గ‌తంలో కంటే భారీ బ‌డ్జెట్ ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది. అయితే ఈ సారి మాత్రం ఢిల్లీ ఆమ్ ఆద్మీ ని దృష్టి లో పెట్టుకుని కేటాయింపులు జ‌ర‌పాల‌ని ఏపీ స‌ర్కార్ భావిస్తోంది. వ‌ర్త‌మాన ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆయా శాఖ‌ల‌కు కేటాయింపులు.. వ్య‌య నివేదిక‌ల ఆధారంగానే కొత్త బ‌డ్జెట్ లో కేటాయింపుల ఉంటాయ‌ని ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ కృష్ణుడు స్ప‌ష్టం చేశారు. ఈ సారి ఏపీ బ‌డ్జెట్ 1 ల‌క్షా 30 వేల కోట్ల రూపాయ‌లు దాటొచ్చ‌ని... అందులో ప్రణాళికేత‌ర వ్య‌య‌మే 90 వేల కోట్లు ఉండొచ్చ‌ని అంచ‌నా. 

ఈ  బ‌డ్జెట్ లో అన్నింటిక‌న్నా ముఖ్యంగా అమ‌రావ‌తి నిర్మాణానికే పెద్ద పీట వేయ‌నుంద‌ని భావిస్తున్నారు. దీనికి త‌గిన‌ట్టు గానే అన్ని శాఖ‌ల అధిప‌తులు క‌స‌ర‌త్తు ప్రారంభించారు. రాజ‌ధాని మొద‌టి ద‌శ నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని చెబుతున్నారు. వ్య‌వ‌సాయానికి ప్ర‌త్యేకంగా ప్ర‌వేశ పెట్టే బ‌డ్జెట్ కూడా భారీగానే ఉండాల‌ని చంద్ర‌బాబు స‌ర్కారు భావిస్తోంది. సేద్యానికి అనువైన ఆధునిక విధానాల‌తో... విత్త‌నోత్ప‌త్తి, కొనుగోలు అంశాల్లో రైతుల‌కు ఉప‌క‌రించేలా వ్య‌వ‌సాయ బడ్జెట్ ను రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. 

వ్య‌వ‌సాయ బ‌డ్జెడ్ వ్యయం పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పేలా కొత్త బ‌డ్జెట్ ను రూపొందిచాల‌ని స‌ర్కార్ యోచిస్తోంది. ఇక సంక్షేమ ప‌థ‌కాల విష‌యానికి వ‌స్తే...గ‌త బ‌డ్జెట్ లో ప్ర‌తిపాదించిన వాటిని కొన‌సాగిస్తూనే కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. దీని కోసం ఆయా శాఖ‌ల అధిప‌తులు ఇప్ప‌టికే స‌మ‌గ్ర నివేదిక‌లు రూపొందిస్తున్నారు. 2016-17 వార్షిక బ‌డ్జెట్ ల‌క్షా 30 వేల కోట్ల రూపాయ‌లు దాటే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అధికారులు ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: