మనుషుల బలహీనతలను అడ్డుపెట్టుకుని తమ కామవాంఛ తీర్చుకునే అనేక మంది బాబాలను మనం ఇప్పటివరకూ చూశాం. నిత్యానంద స్వామితో పాటు అనేక మంది కాషాయ బాబాలు ఇలాంటి కామబంధాల్లో చిక్కుకుని పరువు పోగొట్టుకున్నారు. అయితే ఇలాంటి లైంగిక వాంఛలకు బాబాల మత బేధం ఉండదు. హిందూ బాబాలే కాదు.. ఇతర మతాలకు చెందిన వారూ ఇందుకు అతీతులు కారేమో.

పని మనిషితో రాసలీలలు.. 


ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది.  షిమ్లా లోని సిర్మార్ జిల్లలో గల పాంతా ఏరియాలో గల మదర్సాకు కమరుద్దిన్ ఫారానా అనే అయన మౌలానా,   మౌల్వి గా పని చేస్తున్నాడు. ఈయన గారు బయటకు మాత్రమే మత పెద్ద. లోపల మదరసా లో చేస్తున్నదంతా స్త్రీలను లైంగిక దోపిడికి గురిచెయ్యడమేనట. ఇందుకు సాక్ష్యంగా ఆయన రాసలీలల వీడియో బయటకు వచ్చింది. 

ఎవరినీ వదిలేది లేదు.. 


ఈయన తన మదరసాలో తన రూము సర్దేందుకు వచ్చిన ఓ లేడీతో సాగించిన రాసలీలలు వీడియో రూపంలో వెలుగు చూసింది. రాసలీలలుకు సిద్దమైన మౌల్వి పక్కలు సర్దే పనిమనిషిని కూడా వదలడం లేదంటూ కామెంట్లు వస్తున్నాయి. పోయిన అక్టొబర్ లోనే ఈయన చేసే రాస లీలలు బయటపడినా ఎందుకో మీడియాలో పెద్దగా హైలెట్ కాలేదట. అందుకే కొందరు ఈ వీడియోను నెట్లో ప్రచారం చేసే పనిలో పడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: