ఈ మద్య కాలంలో యువతులు మందు తీసుకొని రోడ్లపై చిందులు వేయడం..పోలీస్ స్టేషన్లో నానా హంగామా చేయడం...అడ్డం వస్తే పోలీసులపై దాడి చేయడం లాంటి వార్తలు చూస్తునే ఉన్నాం. ఒకవైపు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి మొర్రో అంటూ మహిళా సంఘాలు గొంతెత్తి అరుస్తుంటే..కొంతమంది మహిళా అనే పదానికే అవమానం తీసుకు వస్తున్నారు. తాజగా ఓ మహిళ తనని పోలీస్ స్టేషన్ కి తీసుకు వచ్చారనే కోపంతో అక్కడే బట్టలు విప్పి నానా గొడవ చేసింది. పోలీసులు ఆ యువతిని స్టేషన్ కి తీసుకు వచ్చిన కొద్ది సేపటికే వారిపై బండబూతులు తిడుతూ నానా హంగామా చేసింది.

ఆ తర్వాత  ఒక్కొక్కటిగా బట్టలు విప్పేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా ఒంటి మీద బ్రా ఒక్కటే ఉంచుకుని మిగతావన్నీ విప్పేసింది. అంతే కాదు గట్టిగా అరుస్తూ తన కడుపుపై కొట్టుకుంటూ చూడమని అల్లరి చేసింది. దీంతో బిత్తరపోయిన పోలీసులు ఆ యువతికి ఎలాగో అలా నచ్చజెప్పి బట్టలు వేసుకునేలా చేశారు.

పోలీస్ స్టేషన్ లో హంగామా చేస్తున్న యువతి


ఈ వింత సంఘటన ఎక్కడో విదేశాల్లో జరగలేదు..మన భారత దేశంలోనే అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. బట్టలు విప్పి హంగమా చేస్తున్న ఆ యువతిని స్టేషన్లో ఉన్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో బంధించిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఒక్క క్షణంలో వైరల్ లా పాకిపోయింది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో బాగా హల్ చల్ చేస్తుంది..మీరూ ఓ లుక్ వేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: