కామా తురానాం..నభయం న లజ్జ..అని అన్నారు పెద్దలు. నిజంగా కామం కళ్లు గప్పినపుడు తామేం చేస్తున్నామో తెలియని స్థితిలోకి వెళ్తారు..ఎక్కడ ఉన్నామన్న పరిస్థితి కూడా మర్చిపోతారు. ఈ మద్య కాలంలో భారత దేశంలో మహిళలపై, యువతులపై చివరికి చిన్నారులపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నార కామాంధులు.

తాజాగా ఓ కామాంధుడు తాను ఉన్నది ఎక్కడ అన్న పరిస్థితి కూడా మర్చిపోయ ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే ఓ మహిళను రేప్ చేయబోయి సీసీ కెమెరాకు అడ్డంగా బుక్క అయ్యాడు. బెంగుళూర్ లోని ఓ గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేస్తున్న ఓ మహిళపై ఓ వ్యక్తి రేప్ చేయడానికి ప్రయత్నించాడు.

ఆమె ఎంత పెనుగులాడుతున్న వెంట పడుతూ అటూ ఇటూ తిప్పుతూ ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వార్త రాష్ట్రమంతటా గాలిలా వ్యాపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: