నిన్న ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి అరెస్ట్ చేసిన ఉగ్రవాదులను విచారించిన అధికారులకు, వాళ్ల ప్రణాళికలు విని ఒళ్లు గగుర్పొడిచింది. హైదరాబాద్ లో వాళ్ల వద్ద స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో 500 మందిని చంపవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. భాగ్యనగరంలో బ్రసెల్స్ తరహా దాడులు చేయాలన్నది వారి ఉద్దేశమని, జనసమ్మర్ధం అధికంగా ఉండే మాల్స్, ఐటీ కంపెనీలపై దాడులు చేసి విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో పాటు వారు ఆత్మాహుతికి సిద్దమైన ముష్కరులేనని తెలుస్తోంది.



హైదరాబాద్ లో భద్రతా సిబ్బంది వాడుతున్న స్కానర్లు సైతం గుర్తించలేని పేలుడు పదార్థాలు వారి వద్ద ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. నిన్న ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి అరెస్ట్ చేసిన ఉగ్రవాదులను విచారించిన అధికారులకు, వాళ్ల ప్రణాళికలు విని ఒళ్లు గగుర్పొడిచింది. హైదరాబాద్ లో వాళ్ల వద్ద స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో 500 మందిని చంపవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. 



భాగ్యనగరంలో బ్రసెల్స్ తరహా దాడులు చేయాలన్నది వారి ఉద్దేశమని, జనసమ్మర్ధం అధికంగా ఉండే మాల్స్, ఐటీ కంపెనీలపై దాడులు చేసి విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో పాటు వారు ఆత్మాహుతికి సిద్దమైన ముష్కరులేనని తెలుస్తోంది. హైదరాబాద్ లో భద్రతా సిబ్బంది వాడుతున్న స్కానర్లు సైతం గుర్తించలేని పేలుడు పదార్థాలు వారి వద్ద ఉన్నాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: