ఈ మద్య కాలంలో యువత పెడదారిన పడుతున్నారనడానికి ఎన్నో సంఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం. ఆ మద్య కారులో రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ఇక బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే అతనికి ఎదురుగా కూర్చొని సెక్స్ చేస్తు అడ్డంగా దొరికి పోయారు ఓ జంట. ఇలా సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇక విదేశాల్లో అయితే ఏకంగా రోడ్లపైనే శృంగారం చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించారు. తాజాగా ఓ జంట రోడ్డు పైనే రొమాన్స్ చేస్తూ ఉండగా అది కాస్త వీడియో తీయడం అది కాస్త యూట్యూబ్  లో అప్ లోడ్ చేశారు.

ఈ దారుణ సంఘటన దేశ రాజధాని ఢిల్లీ లో జరిగింది .  ఢిల్లీ లో జోరున  వర్షం పడింది దాంతో వాతావరణం చాలా చల్లగా మారింది దాంతో ఈ జంట లో కామోద్రేకం ఎక్కువయ్యింది ఇంకేముంది చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోయారు..చుట్టుపక్కల జనాలు ఉన్న సంగతే మరిచిపోయారు.

అంతే అమ్మాయి అతడి ఎదురుగా కూర్చొని రోమాన్స్ చేయడం మొదలు పెట్టారు. ముద్దులు దాటి హద్దులు మీరారు. ఇలా చేస్తున్న జంటను ఎవ్వరూ ఆపలేదు కానీ ఓ ఔత్సాహికుడు వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడంతో అది కాస్త వైరల్ అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: