దేశంలో ఇప్పుడు కొంత మంది లగ్జరీ జీవితాలకు అలవాటు పడటంతో విచ్చలవిడి గా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా సొసైటీలో కాస్త హోదా ఉన్న వారు సెలబ్రెటీల పిల్లలు రేవ్ పార్టీ అంటూ రూరల్ ఏరియాల్లో నిర్వహిస్తు మత్తులో జోగుతుందటారు. అయితే ఇలాంటి రేవ్ పార్టీలో కొంత మంది బడా బాబులు డబ్బు కోసం నిర్వహిస్తూ యూత్ బలహీనతను క్యాష్ చేసుకుంటారు. కొంత మంది దుర్మార్గులు ఒక అడుగు ముందుకు వేసి అమ్మాయిలను ట్రాప్ లో లాగి వారితో రేవ్ పార్టీల్లో విచ్చల విడిగా శృంగారం చేస్తుంటారు..ఇలాంటి వాటిని వీడియో తీస్తూ వారిని బ్లాక్ మెయిల్ కూడా చేస్తుంటారు. ఇక ఈ రేవ్ పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతుంది.
Image result for rave parties hyderabad
ఇక కొంతమంది  అమ్మాయిలకు డబ్బు పడేయ్యాలే కాని దేనికైనా రెడీ అంటూ ముందుకు వస్తున్నారు దాంతో ఈ జోరు ఇంకా ఎక్కువయ్యింది .  తాజాగా ఏపీలో గుంటూరు జిల్లా తాడేపల్లి లో ఓ హోటల్ లో రేవ్ పార్టీ జరిగింది. గత కొన్ని రోజులుగా ఈ తంతు అక్కడ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారట. కొంత మంది యువతీ యువకులు ఆ హోటల్ కి రావడం  అర్ధనగ్న డ్యాన్స్ లతో రెచ్చిపోయి ,శృంగారంలో కూడా పల్గోన్నారట.
Image result for rave parties hyderabad
ఆ హోటల్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ అమ్మాయిలు , అబ్బాయిలు వంటిపై ఉండీ లేనట్లుగా ఉండే బట్టలతో కలిసి డ్యాన్స్ చేస్తూ ,కౌగిలింతలతో ముద్దులతో రెచ్చిపోయి శృంగారంలో పాల్గొంటారట. ఈ తతంగమంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయానికి దగ్గరలోనే జరుగుతుండటం తో అందరూ ముక్కున వేలేసుకుంటున్నార. ఇప్పటికే పలు మార్లు ఇలాంటి రేవ్ పార్టీలపై పోలీసులు దాడులు నిర్వహించి వారి పై కేసు నమోదు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: