ఈ మద్య కొంత మంది సినిమా రంగానికి చెందిన వారు టెలివిజన్ రంగానికి చెందిన వారు వ్యభిచార కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. కేవలం డబ్బు సంపాదించడమే పరమావధిగా పెట్టుకొని కొంత మంది సెలబ్రెటీలు డబ్బున్న అబ్బాయిలకు ఎర వేసి వారికి పడక సుఖాన్ని అందించి అందినంత డబ్బు లాగుతున్నాయి. ఆ మద్య కొన్ని సినిమాల్లో హీరోయిన్స్ ఫ్రెండ్ గా , హీరోకి చెల్లెగా నటించిన ఓ జూనియర్ ఆర్టిస్టు తన అందాన్ని ఎరగా వేసి లక్షలు డబ్బులు సంపాదిస్తున్నట్లు బహిరంగానే తెలిపింది. ఇలాంటి చీకటి దందాలో కొంత మంది బడాబాబులు కూడా ఉండటం శోచనీయం. గతంలో    శ్రీకన్య,శ్వేతాబసు ప్రసాద్‌,యమున,జ్యోతి మరికొందరు బుల్లితెర కు చెందిన నటీమణులు వ్యభిచారం కేసులో పోలీసులకు అడ్డంగా బుక్ అయిన వారే.

ఇక కొంత మంది విలాసవంతమైన జీవితం గడపడం కోసం అడ్డ దారుల్లోకి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా పెద్దపెద్ద నగరాల్లో హైటెక్ వ్యభిచారం చేస్తూ ఈజీగా మనీ సంపాదిస్తు సొసైటీలో దర్జాగా బతుకుతున్నారు. ఇలాంటి దందాలు బ్యూటీ పార్లర్, మసాజ్ సెంటర్లలో నిర్వహించడంతో పాటూ కొంత మంది మంచి అపార్ట్ మెంట్స్ తీసుకొని అందులో వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. విటులను ఫోన్ ద్వారానో లేక పరిచయస్తుల ద్వారా లేదా ఈ మద్య టెక్నాలజీ పెరగడంతో వెబ్ సైట్లు కూడా ఓపెన్ చేస్తూ అమ్మాయిల ఫోటోలతో పాటు వివరాలు కూడా అందులో పొందుపరుస్తున్నారు.

తాజాగా ఓ స్టార్ హోటల్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టబడింది ఓ యాంకర్.  చెన్నై కి చెందిన ఓ టీవి యాంకర్ ఈ మద్య మంచి పాపులారిటీ సంపాదించింది. దీంతో అమ్మడికి బాగా డబ్బు సంపాదించాలన్న యావతో అడ్డదారిలో వెళ్లింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆశతో వంటితో వ్యాపారం మొదలు పెట్టింది .

ఓ స్టార్ హోటల్ లో యాంకర్ రాసలీలలు సాగిస్తోంది అన్న సమాచారం తో రంగప్రవేశం చేసిన పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. పోలీసులకు దొరికిన తర్వాత ఈ అమ్మడు చెప్పిన సమాధానం విని పోలీసులు షాక్ తిన్నారు. తనకు డబ్బు కావాలని అందుకోసమే తన అందాన్ని ఎరగా వేసి డబ్బు సంపాదిస్తున్నాన్న సమాధాని ఇచ్చిందట. అయితే పట్టుబడిన యాంకర్ పేరు వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు పోలీసులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: